18 August 2016

మీ ఇంటర్నెట్ స్పీడ్ ని తెలుసుకోవాలనుకుంటున్నారా...??


 మీ ఇంటర్నెట్ స్పీడ్ ని తెలుసుకోవాలనుకుంటున్నారా...??

 ఈ రోజుల్లో ఇంటర్నెట్ వినియోగం అత్యంత అవసరమైనది , ఇంటర్నెట్ వినియోగం ఈ స్మార్ట్ యుగం లో అత్యంత ప్రాముక్యత సంతరించుకుంది. అందుకే మీరు వాడుతున్న ఇంటర్నెట్ కనెక్షన్ స్పీడ్ తెల్సుకోవాల్సిన ఆవశ్యకం ఎంతో ఉన్నది , మీరు వాడే కనెక్షన్ స్పీడ్ తెల్సుకోవలనుంటే

కింద చూపినట్టు మీరు ఎలా కనెక్ట్ అయారో అ లింక్ ని నొక్కండి మీ ఇంటర్నెట్  స్పీడ్ ని క్షణంలో  పొందవచ్చు06 June 2016

తెలంగాణ & ఆంధ్రప్రదేశ్ ప్రజలు మరియు పట్టాదారులు తమ భూమి వివరాలను నేరుగా తెలుసుకొండి...

ప్రజలు మరియు పట్టాదారులు తమ భూమి వివరాలను నేరుగా తెలుసుకునేందుకు వీలుగా ఈ "మాభూమి" వెబ్ సైట్ రూపొందించబడినది. తెలంగాణా రాష్ట ప్రభుత్వ సుపరిపాలనలో ఇదొక ముందడుగు. 
అడంగలు(పహాని), 1 -బి రికార్డులను సర్వే నెంబరు లేదా ఖాతా నెంబరు లేదా ఆధార్ నెంబర్ లేదా పట్టాదారుని పేరు ఆధారంగా పొందవచ్చు. మీ భూమి వివరాలలో ఏమైనా తప్పులు ఉంటే సంబంధిత తహసీల్దార్ కార్యాలయం లో లేదా మీ సేవ కేంద్రాలలో సంప్రదించగలరు.


తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం  అందిస్తున్న వివిధ రకాల ఉచిత సేవాలు
ఆంద్రప్రదేశ్ రాష్ట ప్రభుత్వం  అందిస్తున్న వివిధ రకాల ఉచిత సేవాలు


12 February 2016

ఒక్క SMS తో వాహనం వివరాలు తెలుసుకోండి....

మీ వాహనం వివారాలు ఒక్క SMS తో తెలుసుకోవచ్చు. తెలంగాణ ప్రభుత్వం ఈ SMS పద్ధతి ప్రవేశపెట్టింది.
మీ మొబైల్ నుండి ఈ క్రింది విధంగా SMS పంపండి.


 VAHAN అని స్పేస్ ఇచ్చి మీ వాహనం రిజిస్ట్రేషన్ నెంబర్ టైపు చేసి SMS ని 7738299899 కి పంపించండి..

            VAHAN VEH.REG.NO TO 7738299899
        
EX:      VAHAN TS07EA0000 TO 7738299899...
                  VAHAN AP20AF0000 TO 7738299899...

DON'T FORGOT TO SHARE WITH YOUR FRIENDS....
IT ALSO WORKING FOR ANDHRAPRADESH .

25 January 2016

సులభంగా ఓటరు నమోదు ఆన్‌లైన్ ప్రక్రియ....

                           ఓటరు నమోదు ఆన్‌లైన్ ప్రక్రియ ద్వా రా మరింత సులభతరం చేస్తూ ఎన్నికల కమీషన్ నిర్ణయం తీసుకుంది. ఇంటి వద్ద నుంచే ఓటరుగా నమోదు కావడానికి వీలు కల్పించింది. దీనికి కేవలం స్థానికతను ధ్రువీకరిస్తూ ఓ ఫొటోను జత చేయడమే పని. ఈఆర్‌ఎంఎస్(ERMS) అంటే ఎలక్ట్రోరల్ రిజిస్ట్రేషన్ మేనేజ్‌మెంట్ సిస్టం ద్వారా ఈ ప్రక్రియ జరుగుతుంది.
                                ఏటా జనవరి 25న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జాతీ య ఓటర్ల దినోత్సవాన్ని నిర్వహిస్తున్నాయి. తద్వారా ఓటు హక్కుపై అవగాహన కల్పిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మీ సేవ కేంద్రాలు, పోస్టాఫీసు, బ్యాంకుల్లో దరఖాస్తులు అందుబాటులో ఉంచుతారు. అంతేకాకుండా ఆన్‌లైన్‌లో కూడా ఈ-రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. కొత్త ఓటర్లుగా చేరేవారు ఫారం6ను సవివరంగా నింపినా కొన్ని తిరస్కరణకు గురైన సందర్భాలుంటాయి. ఓటరు కార్డు కావాలని మరోసారి దరఖాస్తు చేసేందుకు సమయాన్ని వెచ్చించినా వచ్చేంత వరకు అనుమానమే.దీన్ని అధిగమించేందుకు ఉన్న ఏకైక అస్త్రం ఈ-రిజిస్ట్రేషన్. నెట్ ద్వారా నమోదు చేసుకునే వెసులుబాటును ఎన్నికలసంఘం కల్పిం చింది. ఆన్‌లైన్‌ద్వారా పదిహేను నిమిషాల్లోనే దరఖాస్తు ఎన్నికల సంఘానికి పంపించవచ్చు. నమోదు చేసుకున్న తర్వాత ఎన్నికల సంఘం నుంచి వచ్చే ఐడీ నంబర్ ద్వారా దరఖాస్తు పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు. సందేహాలుంటే 1950కి ఫోన్‌చేయవచ్చు. 
 నమోదు ఇలా.... 
                             
వెబ్‌పేజీ ఓపెన్ చేసి http://ceoandhra.nic.in / http://ceotelangana.nic.in/ వెబ్ అడ్రస్ టైప్ చేయగానే ఎన్నికల సంఘం హోంపేజీ ఓపెన్ అవుతుంది.ఆ తర్వాత పైన వరుసలో కనిపించే బార్‌లో ఈ-రిజిస్ట్రేషన్ ఉంటుంది. దానిపై మౌస్‌తో క్లిక్ చేయగానే నాలుగు రకాల ఫారాలు కనిపిస్తాయి. అందులో ఫారం-6 (న్యూ ఎన్‌రోల్‌మెంట్) కొత్త ఓటరు నమోదును ఎంచుకోవాలి.అనంతరం మరో విండోలో రిజిస్ట్రేషన్ చేసుకునేందకు ఫారం-6 ఓపెన్‌అవుతుంది. అంతకుముందే పాస్‌పోర్ట్ ఫోటోను స్కాన్‌చేసి కంప్యూటర్‌లో భద్రపరుచుకోవాలి. ఫోటో వెడల్పు, పొడవులు 240, 320గా పెట్టుకుని 100 కేబీ మించకుండా చూసుకోవాలి. ఫోటో బ్రౌజ్ అన్న చోట క్లిక్ చేసి అప్‌లోడ్ చేయాలిపేరు, చిరునామా, ఇతరత్రా వివరాలు ఫారంలో ఇంగ్లిష్‌లో నమోదు చేయాలి. అన్ని పూర్తయ్యాక ఫారం చివరిలో ఉన్న ట్రాన్స్‌లేట్ బట న్‌ను క్లిక్ చేయగానే ఫారంలో మనం ఇంగ్లీషులో నమోదు చేసి న వివరాల కింత తెలుగు పదాలు వస్తాయి. ఆ తర్వాత సబ్‌మిట్ బటన్‌పై ప్రెస్ చేయాలి. సబ్‌మిట్ చేసిన తరువాత మీకో ఫోటోతో సహా వివరాలతో కూడిన ఐడీ నంబర్ వస్తుంది. దాన్ని ప్రింట్ తీసుకోవచ్చు. ఐడీ నంబర్‌తో ఎప్పటికప్పుడు కార్డు స్టేటస్ తెలుసుకోవచ్చు. 
ఇంకొన్ని...
       ఓటరు ఐడెంటిటీ కార్డు పొందాలంటే మీ సేవలో రూ.10 చెల్లిస్తే సరిపోతుంది. ధృడమైన మెటల్‌తో తయారు చేసిన కలర్ కార్డు కావాలంటే రూ.25 చెల్లించి మీ సేవలో పొందవచ్చు. ఓటర్లలో రెండేసి, మూడేసి ఉండ డంతో ఇప్పుడు ఆ ఓటర్లను ఎన్నికల సంఘం గుర్తించి ఓటరు జాబితాల్లోంచి తగ్గించింది. ఇందుకోసం సరి కొత్త సాఫ్ట్‌వేర్‌ను వినియోగించింది. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునేందుకు నిత్యం అవకాశం అందుకే యువత ఓటరుగా నమోదు చేయించుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు. ఎన్నికల సంఘం కూడా ఇందుకు మంచి అ వకాశాన్ని కల్పించింది. ఆన్‌లైన్‌తో ఓటరు న మోదుకు ఇక ఎల్లప్పుడూ అవకాశం ఉం టుంది కనుక అర్హత కలిగిన యువత వెంటనే రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. అదే సమయం లో చనిపోయిన, వలస పోయిన, రెండేసి ఓట్లున్న వారి ఓట్లు తొలగించేందుకు ముందుకు రావాలి

15 December 2015

All About Microsoft Mathematics..

   Microsoft Mathematics is one of the best tool for engineering students , and science students. it is very helpful for school students for solving mathematical problems related to algebra , trigonometry,triangles, matrices,circles,geometry,all kind of unit conversions also possible with amazing tool. just try it make maths simple.. 

  Microsoft Mathematics provides a graphing calculator that plots in 2D and 3D, step-by-step equation solving, and useful tools to help students with math and science studies.  


  Microsoft Mathematics includes a full-featured graphing calculator that’s designed to work just like a handheld calculator. Additional math tools help you evaluate triangles, convert from one system of units to another, and solve systems of equations.


  Microsoft Mathematics (formerly Microsoft Math) is a freely downloadable educational program, designed for Microsoft Windows, that allows users to solve math and science problems. Developed and maintained by Microsoft, it is primarily targeted at students as a learning tool.
  A related freeware add-in, called Microsoft Mathematics Add-In for Word and OneNote, is also available from Microsoft that offers comparable functionality (Word 2007 or higher is required)
  Microsoft Math has received 2008 Award of Excellence from Tech & Learning Magazine

07 December 2015

Cheapest Smartphones With Fingerprint Scanner


These are the cheapest smartphone with fingerprint scanner


1. Swipe Fablet Sense

Swipe Fablet is the cheapest smartphone with fingerprint scanner. The device sports 5.5-inch display, 1.3 GHz quad-core processor coupled with 1 GB RAM. It comes with 8 MP primary camera with LED flash and 2 MP front facing camera for video calling. The device runs Android 4.4.2 (KitKat) out of the box. The fablet is fueled by 2250 mAh battery. Swipe Fablet Sense costs just Rs 6,999/-

2. Coolpad Note 3
A chinese manufacturer, Coolpad has recently released a new phablet, Note 3. The device flaunts 5.5-inch display. Coolpad Note 3 features 1.3 GHz quad-core processor, 13 MP primary camera and 5 MP front facing camera. The device comes with 3000mAh battery. Coolpad Note 3 is available exclusively on Amazon for Rs 8,999/-

3. Xolo Q2100

Xolo Q2100 sports 5.5-inch display, it is powered by 1.3 GHz quad-core chipset coupled with 1 GB RAM. The device is equipped with 8 MP primary camera with dual-LED flash and 2 MP front facing camera. The smartphone comes with Android 4.4 (KitKat) pre-installed. You can buy Xolo Q2100 for Rs 9,249 on Paytm and for Rs 9,800 on Amazon.

4. Elephone P5000

Hongkong based smartphone manufacturer, Elephone has recently launched a device with fingerprint scanner. Elephone P5000 comes with 5-inch display and 1.7 GHz octa-core processor with 2 GB RAM. The smartphone sports 16 MP primary camera and 8 MP front facing camera. The device is fueled by 5350 mAh battery. Elephone P5000 is priced at Rs 13,999 and is available through Flipkart in India.

5. iBerry Auxus Prime P8000iBerry Auxus Prime P8000 comes with 5.5-inch full HD display. It is powered by 1.3 GHz oct-core processor and 3 GB RAM. The device comes with 13 MP primary camera and 5 MP front facing camera. 4160 mAh battery promises a day-long battery. iBerry Auxus Prime P8000 is available for Rs 14,999/- in India.

09 November 2015

తెలంగాణ రేషన్ కార్డు(ఆహారభద్రతా కార్డు) సమగ్ర సమాచారం

తెలంగాణ రాష్టం లో ఆహారభద్రతా కార్డు వివరాలు

1.ఆహారభద్రతా కార్డు వివరాలు

తెలంగాణ రాష్టం లో ఆహారభద్రతా కార్డు వివరాలు తెల్సుకోవడానికి ఈ బటన్ - Click Here
క్లిక్ చేసి Search ఆప్షన్ ఎంచుకొని  అందులో FSC Search ని క్లిక్ చేసి ఆదార్ నెంబర్ కాని, పాత రేషన్ కార్డు  నెంబర్ కాని ఎంటర్ చేసి మీ ఆహారభద్రతా కార్డు వివరాలు తెల్సుకోండి.2.ఆహారభద్రతా కార్డు స్టేటస్ రిపోర్ట్

ఆహారభద్రతా కార్డు స్టేటస్ రిపోర్ట్ ని తెల్సుకోవడానికి Reports ఆప్షన్ క్లిక్ చేసి FSC STATUS REPORTS క్లిక్ చేసి అందులో జిల్లా, మండలం, చౌకధరల దుకాణం వివరాలు  నింపి  ఆహారభద్రతా కార్డు పూర్తి వివరాలు పొందవచ్చు
.

3ఆహారభద్రతా కార్డు  ఆదార్ కార్డు తో సీడింగ్

మీ  ఆహారభద్రతా కార్డు  ఆదార్ కార్డు తో సీడింగ్ అయినట్లు తెల్సుకోవాలి అంటే REPORTS బటన్ క్లిక్ చేసి అందులో' SEEDING REPORTS ని క్లిక్ చేసి మీ జిల్లా పై క్లిక్ చేయండి తరవాత మీ మండలం పై క్లిక్ చేసి రేషన్ షాప్ నెంబర్ పై క్లిక్ చేసి మీ కార్డు యొక్క ఆదార్ సీడింగ్ స్థితి ని తెల్సుకోవాచ్చు.

4.ఆహారభద్రతా కార్డు పై సరుకుల వివరాలు

తెలంగాణ రాష్టం లో ఆహారభద్రతా కార్డు కలిగి ఉండి కిరోసిన్,పప్పులు,నూనెలు, బియ్యం ఎంత వస్తుందో తెలుసుకోవడానికి కింది లింక్ క్లిక్ చేసి REPORTS బటన్ నొక్కి MONTHLY KEY REGISTER REPORTS  క్లిక్ చేసి అందులో జిల్లా, మండలం, చౌకధరల దుకాణం వివరాలు నింపి మీరు పొందిన కార్డు పైన ఎంత రేషన్ వస్తుందో తెల్సుకోవాచ్చు.

 పై వివరాలు నింపిన తరవాత మీకు ఇలాంటి వెబ్ పేజి లో మీకు ఎంత రేషన్ రావాలో తెల్సుకోండి

* పై వివరాలు పొందడానికి epds.telangana.gov.in/FoodSecurityAct/ వెబ్ సైట్ ను చూడాలి

07 November 2015

Stay Secure on Facebook

Stay Secure on Facebook
Let's look at 3 ways you can make your account even more secure.

1. Log Out of Unused Apps

Review and manage sessions you currently logged In to Facebook
If you notice any unfamiliar devices or locations, click 'End Activity' to end the session.
click Here to Review LogIn
2.Get Login Alerts

you know if your account is logged into from a new device or browser.

Set login Alerts From hereSet LogIn Alerts.

3. Protect Your Password
The strength of your password is more important than how often you change it
Only change your password if these tips could make it stronger:
 • Don't use your Facebook password anywhere else online.
 • Never share your password. You should be the only one who knows it.
 • Avoid including your name or common words. Your password should be difficult to guess
  Click here To change Facebook Passwords : Change Password.

01 November 2015

ఓటర్ లిస్టులో మీ పేరు సరిచూసుకోండి

ఓటర్ లిస్టులో  మీ పేరు ఉన్నది లేనిది   సరిచూసుకోండి
Step 1:
Click This LINK :  క్లిక్ చేయండి
ఆ తర్వాత మీరు  కింది వెబ్ సైట్ లోకి మారుతారు

Step 2:
అక్కడ చూపించిన వివరాలు ( జిల్లా ,అసెంబ్లీ నియోజకవర్గం ,మండలం ఎంటర్ చేయండి )పొందుపరచి మీ యొక్క ఓటర్ ఐడి కార్డు వివరాలు చుసుకొండి ,

Step 3:
మీ వివరాలు లేనట్లయితే కింది లింక్ నుండి నూతనంగా కార్డు అప్ప్లయి చేయండి 
అప్ప్లయ్ చెయడానికి  క్లిక్ చేయండి
Share this Info....27 October 2015

మీయొక్క భూమి వివరాలు , సర్వే నెంబర్ తో సహా ఎవరైనా తెలుసు కోవచ్చు

మీయొక్క భూమి వివరాలు , సర్వే నెంబర్ తో సహా తెలుసుకోవాలని ఉందా ?
రెవెన్యూ డిపార్ట్మెంట్ లో భూ వివాదాలలో అధికారులు లంచాలు తీసుకోవడానికి కారణం , ప్రజలకు భూ చట్టాల పై అవగాహనా లేకపోవడం ముఖ్య కారణం.
అందుకే మన వంతుగా మన భూ వివరాలు, సర్వ్ నెంబర్ తో సహా తెలుసు కోవడానికి మనకు ఒక వెబ్ సైటు వుంది.
దానిలో జిల్లా , మండలం, గ్రామం, సర్వ్ నెంబర్ ను ఎంట్రీ చేసి వివరాలు ఎవరైనా తెలుసు కోవచ్చు . పట్టాదారుని పహాణి/అడంగలువివరాలు : Click Here For Pahani 

  

1-B నమూనా (ROR) వివరాలుClick Here For 1-B

మరిన్ని వివరాలకు CLICK HERE


Share this information with your friends ....
 

Subscribe to our Newsletter

Contact our Support

Email us: raghupatels@outlook.com

Contact Address

 • Raghupatel
 • Karimnagar